Kakatiya Dynasty in Telugu -కాకతీయ రాజుల చరిత్రని ఇలా చదివితే ఇంకెప్పుడు మర్చిపోరు.
కాకతీయుల చరిత్ర నుండి TSPSC నిర్వహించే ప్రతి పరీక్షలో కనీసం 6 ప్రశ్నలు వస్తున్నాయి ..దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ASPIRANT సులభంగా కాకతీయుల గురించి గుర్తుపెట్టుకునేలా పట్టికల ద్వారా వివరణ ఇవ్వబడింది. Kakatiya Dynasty in Telugu-కాకతీయ రాజుల చరిత్ర కాకతీయుల ముఖ్య రాజులు రాజు పేరు పాలన కాలం ముఖ్య బిరుదులు ముఖ్య కార్యాలు బేతరాజు I క్రీ.శ. 995-1052 కాకతి పునాదినాథ, చోడక్ష్మపాల అనుమకొండను రాజధానిగా ఏర్పాటు, శనిగరం శాసనం వేయింపు ప్రోలరాజు … Read more