TSPSC -QUIZ ON IKSHAVAKU DYNASTY-ఇక్ష్వాకుల చరిత్ర April 16, 2025 by Murali 0% 10 imagine this as TSPSC EXAM, So Be Cool And Attempt the Quiz ALL THE BEST NEVER GIVE UP ...GO ON TRYING UNTIL YOU GET SUCCESS Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర QUIZ on IKSHVAKU Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర SUBJECT-TELANGANA HISTORYTOPIC-IKSHVAKU DYNASTYNO OF QUESTIONS - 20 QUIZ on IKSHVAKU DYNASTY-TELUGU 1 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 1. ఇక్షావుకుల వంశ స్థాపకుడు ఎవరు ? రుద్రపురుషదత్తుడు శ్రీ శాంతమూలుడు శ్రీ వీరపురుషదత్తుడు ఎవరు కాదు 2 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 2. A ఇక్ష్వాకుల కాలంలో చేతివృత్తుల సంగనాయకుడిని ఉలి ప్రముఖ అని పిలిచేవారు .B .ఇక్ష్వాకుల కాలంలో పన్ను విధించే వారు అని తెలిపే శాసనం దాచేపల్లి శాసనంపై వ్యాఖ్యలో ఏది సరైనది A మరియు B B మాత్రమే A మాత్రమే రెండు కావు 3 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 3. ఈ క్రింది ఎవరి కాలంలో శ్రీ పర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది శ్రీ వీరపురుషదత్తుడు రుద్రపురుషదత్తుడు శ్రీ శాంతమూలుడు యెహువల శాంతమూలుడు 4 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 4. A జగ్గయ్యపేట శాసనం ఎవరు వేయించింది శ్రీ వీరపురుషదత్తుడుB .ఇతను గొప్ప యుద్ధ వీరుడు A మాత్రమే B మాత్రమే A మరియు B రెండు కావు 5 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 5. A .వీరపురుషదత్తుడు జగ్గయపేట శాసనం ,నాగార్జునకొండ శాసనం ,అమరావతి శాసనం ,ఉప్పుకొందురు శాసనం వేయించాడుB .ఇతను కార్తికేయ ఆలయం ,నందీశ్వర ఆలయం ,నిర్మించాడు . A మరియు B A మాత్రమే B మాత్రమే రెండు కావు 6 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 6. ఇక్షావకులు శాతవాహనులకి సామంతులు అని తెలియజేసే శాసనం ఏది ? దాచిపెల్లి శాసనం అల్లూరి శాసనం రెంటాల శాసనం జగ్గయ్యపేట శాసనం 7 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 7. లక్షల ఆవులు ,నాగళ్లు ,విరాళంగా ఇచ్చి వ్యసాయానికి ఎంతగానో సహకరించిన రాజు ఎవరు ? శ్రీ శాంతమూలుడు వీరపురుషదత్తుడు ఎహువల శాంతమూలుడు రుద్ర పురుషదత్తుడు 8 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 8. ఎవరి కాలంలో అశ్వమేధ మరియు వాజపేయి యాగాలు నిర్వహించబడ్డాయి . శ్రీ శాంతమూలుడు వీరపురుషదత్తుడు ఎహువల శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు 9 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 9. ఇక్ష్వాకు రాజులలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు ఎవరు ? శ్రీ వీరపురుషదత్తుడు ఎహువల శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు శ్రీ శాంతమూలుడు 10 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 10. సంస్కృతం లో శాసనాలు రాసే పధ్ధతి ఎవరి కాలంలో ప్రారంభం అయింది ? ఎహువల శాంతమూలుడు శ్రీ వీరపురుషదత్తుడు రుద్రపురుషదత్తుడు ఎవరు కాదు 11 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 11. మేనత్త కుమార్తెలను వివాహం చేసుకునే సంప్రదాయం ఎవరి కాలం లో ప్రారంభం అయింది ? శ్రీ వీరపురుషదత్తుడు శ్రీ శాంతమూలుడు రుద్రాపురుషదత్తుడు యెహువల శాంతమూలుడు 12 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 12. ఇక్షావకు అనే పదానికి అర్ధం ఏమిటి ? పులి చెరకు సింహం ఏనుగు 13 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 13. ఇక్ష్వాకుల కాలంనాటి పాలరాతి పై చెక్కిన తొమ్మిది బుద్ధ విగ్రహాలు ఎక్కడ లభించాయి ? నేలకొండపల్లి వినుకొండ నాగార్జునసాగర్ దేవరకొండ 14 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 14. A .ఇక్ష్వాకుల వంశం యొక్క అంతం గురించి తెలిపే శాసనం "మైదవోలు శాసనం "B .ఈ శాసనాన్ని రచించింది శివ స్కంద వర్మ .పై వాక్యములలో సరియైనవి గుర్తించండి A మరియు B A మాత్రమె B మాత్రమే రెండు కావు 15 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 15. పురాణాలూ ప్రకారం ఇక్షావకులు ఎన్ని సవంత్సరాలు పాలించారు ? 100 సవంత్సరాలు 150 సవంత్సరాలు 102 సవంత్సరాలు 72 సవంత్సరాలు 16 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 16. A .ఇక్షావకుల కాలం లో తమలపాకుల వ్యాపారం చేసే శ్రేణిని ఎర్నిక శ్రేణి అంటారుB .ఇక్షావుకుల కాలంలో మిఠాయి వ్యాపారం చేసి శ్రేణిని పూసిన శ్రేణి అంటారుపై వాక్యాలలో ఏది సరియైనది A మాత్రమే B మాత్రమే A మరియు B A మరియు B రెండు కావు 17 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 17. ఈ క్రింది వాటిలో ఏ రాజు వేయించిన శాసనాలు గుమ్మడిదురు అనే గ్రామంలో లభించాయి ? శ్రీ వీరాపురుషదత్తుడు రుద్రపురుషదత్తుడు ఎహువల శాంతమూలుడు శ్రీ శాంతమూలుడు 18 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 18. ఇక్ష్వాకుల వంశ స్థాపకుడు ఎవరు ? ఎహువల శాంతమూలుడు శ్రీ శాంతమూలుడు రుద్రపురుషదత్తుడు శ్రీ వీరపురుషదత్తుడు 19 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 19. A ఇక్ష్వాకుల రాజులలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎహువల శాంతములుడుB .ఇతని కాలంలో ఉపాశిక భోధి శ్రీ అనే మహిళా బౌద్ధ మత వ్యాప్తికోసం చాల కష్టపడిందిపై వాక్యములలో సరి అయినవి గుర్తించండి B మాత్రమే A మాత్రమే రెండు కావు A మరియు B 20 / 20 Category: Quiz on Ikshvaku Dynasty -ఇక్ష్వాకుల చరిత్ర 20. ఇక్ష్వాకుల కాలం నాటి సున్నపు రాయితో చేసిన సింహ బొమ్మలు ,బౌద్ధస్థూపాలు ఎక్కడ లభించాయి ? అమరాదేవరకొండ నాగార్జున కొండ గాజులబండ Your score isThe average score is 41% 0% Restart quiz