Ikshvaku Dynasty in Telugu-మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం తీసుకొచ్చిన రాజవంశం
Ikshvaku Dynasty in Telugu-ఇక్ష్వాకులు చరిత్ర *పురాణాల ప్రకారం ఇక్ష్వాకులు సూర్యవంశం (రామాయణ కాలం) కు చెందినవారని పురాణాలు తెలుపుతాయి. *కానీ చారిత్రకంగా ఇది దక్షిణ భారతదేశంలోని స్వతంత్ర రాజవంశం. *సూర్యాపేట జిల్లాలో పురాతన నాణేలు బయటపడ్డాయి. నాగారం మండలం ఫణిగిరిలోని బౌద్ధక్షేత్రంలో జరిపిన తవ్వకాల్లో భారీగా పురాతన నాణేలు బయటపడ్డాయి.అందులో 3,730 సీసపు నాణేలు వాటికి సమీపంలోనే గాజు నమూనాలు, స్త్రీలు ధరించే నగల ఆకృతులు, అప్పట్లో పిల్లలు ఆడుకునే బండి చక్రం వంటివీ లభ్యమైనట్లు … Read more