Telegram Group Join Now

Jai Hind not Present Madam-ఇక నుండి ఆ రాష్ట్రంలో జై హింద్ పాలసీ

JaiHind not Present Madam-ఇక నుండి జైహింద్  అనాలి 

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త పాలసీకి  శ్రీకారం చుట్టింది ,ఇక నుండి  ఆ రాష్ట్రంలో లో ఉన్న పాఠశాలల్లో  విద్యార్థులు “ప్రెసెంట్ మదం / సర్ అని కాకుండా “జై హింద్ “అని పలకాలని కొత్త నియమం .పెట్టింది ..ఇది ఒక మధ్య ప్రదేశ్ రాష్ట్రమే కాకుండా అన్ని  రాష్ట్రాల్లో తీసుకొస్తే ప్రతి స్టూడెంట్ కి చిన్నప్పటినుండి వాళ్ళ మనసులో దేశభక్తి ని  పెంపొందించచ్చు.

 Also read telengana dynasty in telugu

జై హింద్

అసలు ఈ మార్పు ఎందుకు

యువత సోషల్ మీడియా మరియు వెస్ట్రన్ కల్చర్ కి అలవాటుపడి, వారిలో  రోజు రోజు కి దేశభక్తి తగ్గిపోతుంది అని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.ఇప్పటి నుండే పిల్లలలో దేశభక్తి పెంపొందిస్తే ఐక్యతగ  మరియు దేశభక్తి తో ఉంటారు  అని అక్కడ ప్రభుత్వం  భావిస్తుంది.ఈ పద్ధతి ఉత్తరప్రదేశ్ ,గుజరాత్ కూడా పాటిస్తున్నాయి.నిజ్జనంగా చెప్పాలంటే ఇది గొప్ప మార్పు …

 

Join Telegram

Join Now

1 thought on “Jai Hind not Present Madam-ఇక నుండి ఆ రాష్ట్రంలో జై హింద్ పాలసీ”

Leave a Comment

script> var acc = document.getElementsByClassName("acc"); var i; for (i = 0; i < acc.length; i++) { acc[i].addEventListener("click", function() { this.classList.toggle("active"); var pnl = this.nextElementSibling;