విష్ణు కుండినుల వంశం యొక్క వివరాలు
|
Details |
---|---|
Founder-వంశ స్థాపకుడు | ఇంద్రవర్మ (మహారాజేంద్ర వర్మ) |
Capitals- రాజధాని | ఇంద్రపాల నగరం, కీసర, అమరపురం, దెందులూరు |
Religion-మతం | వైదికమతం (వైష్ణవం) |
Official Language-రాజభాష | సంస్కృతం |
Royal Emblem-చిహ్నం | పంజా ఎత్తిన సింహం |
Last Ruler-చివరి పాలకుడు | మంచన భట్టారకుడు |
worshipped -కులదేవుడు | శ్రీపర్వతస్వామి (శ్రీశైల మల్లికార్జునుడు) |
Greatest Ruler-గొప్ప రాజు | రెండవ మాధవవర్మ |
Special Feature-ప్రత్యేకత | నరమేధ యాగం / నరబలిని ప్రోత్సహించుట |
Art & Architecture-శిల్పకళ | గుహాలయాలు (ఉండవల్లి) |
Self-Identification | తమను తాము అమరపురీశులు, శ్రీపర్వతస్వామి పాదానుధ్యానులుగా పిలుచుకున్నారు |
Coin Symbol-చిహ్నం | నంది |
Original Homeland-స్వస్థలం | మహబూబ్ నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం (మున్నూరు కోట ప్రాంతం) |
Greatest ruler -గొప్పవాడు | మాధవవర్మ -2,ఇతను పరిపాలన స్వర్ణయుగంగ సాగింది |
First Capital-మొదటి రాజధాని | అమరపురం / ఇంద్రపాల నగరం (నేటి అమ్రాబాద్) |
Indrapala Nagaram (Present Location)ప్రస్తుతం | యాదాద్రి జిల్లా వలిగొండ మండలం తుమ్మలగూడెం శివారులో ఉంది |
Second Capital-రెండవ రాజధాని | దెందులూరు (పశ్చిమ గోదావరి జిల్లా) |
Title from Kandaa-కందార రాజుల నుండి పొందిన బిరుదు | త్రికూటమలయ |
last king -చివరిరాజు | మంచన భట్టారకుడు |
Comparison of Kingdom-పోల్చుకున్నారు | విష్ణుమూర్తి యొక్క కౌస్తుభంతో పోల్చుకున్నారు |
Performed Ritual-యాగం | హిరణ్యగర్భ యాగం |
Proofs for existence-సాహిత్య ఆధారాలు | సేతుబంధ అనే గ్రంధాలు |
Relation to Vakatakas | వాకాటకులకు సామంతులు |
శాసనాలు
- తొలి సంస్కృత శాసనం: ఇంద్రపాలనగరం (గోవిందవర్మ)
- తొలి ప్రాకృత శాసనం: చైతన్యపురి (గోవిందవర్మ)
1. తుమ్మలగూడెం రాగిశాసనాలు-2
[వీరిపరిపాలన, చారిత్రక విషయాలు ‘తుమ్మలగూడెం’ శాసనం ద్వారా తెలుస్తుంది ]
|
వలిగొండ మండలం, యాదాద్రి జిల్లా, |
2. చైతన్యపురి శిలాశాసనం | హైదరాబాద్ |
3. కీసరగుట్ట శిలాశాసనం | మేడ్చల్ జిల్లా |
4. సలేశ్వరం శిలాశాసనం | అమ్రాబాద్, నాగర్ కర్నూల్ |
విష్ణుకుండినుల రాజులు
రాజు పేరు | పాలన కాలం | బిరుదులు/ప్రత్యేకతలు | ప్రధాన విజయాలు/కృతులు |
---|---|---|---|
ఇంద్రవర్మ (మహరాజేంద్రవర్మ) | క్రీ.శ. 358-370 | ప్రియపుత్రుడు | • విష్ణుకుండినుల మొదటి పాలకుడు• రామతీర్థం శాసనం జారీ చేసాడు
• రాజధాని: ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం) ని నిర్మించాడు |
మొదటి మాధవవర్మ | క్రీ.శ. 370-398 | విక్రమహేంద్ర | .ఇతను ఇంద్రవర్మ కుమారుడు . • .రాజధానిని వినుకొండ నుండి కీసరకు మార్చాడు• ఉండవల్లి, భైరవకోన, మొగల్రాజపురం గుహలను తొలిపించాడు
• ఋషిక మండలాన్ని (తెలంగాణ) ఆక్రమించాడు |
గోవింద వర్మ | – | – | .ఇంద్రపాలపురం రాజధానిగా మార్చదు • తెలంగాణలో తొలి సంస్కృత (ఇంద్రపాలనగరం) & ప్రాకృత (చైతన్యపురి) శాసనాలు వేయించాడు• బౌద్ధమతాన్ని ఆదరించాడు
• గోవిందవిహారం నిర్మించాడు • పల్లవులను ఓడించాడుపెనకపుర ,ఎన్మథల,ఇరుందేర అనే గ్రామాలని దత్తకి ఇచ్చాడు |
రెండవ మాధవ వర్మ | క్రీ.శ. 435-470 | జనాశ్రయ, త్రివరనగర భవనగత సుందరీ హృదయ నందన | • విష్ణుకుండినుల స్వర్ణయుగం• 11 అశ్వమేధయాగాలు, పురుషమేధం (నరబలి) నిర్వహించాడు
• శాలంకాయనులు, పల్లవులను ఓడించాడు • ఉండవల్లిలో విష్ణు విగ్రహం ప్రతిష్ఠించాడు • అనేక రామలింగేశ్వర ఆలయాలు నిర్మించాడు • ఇతను వేయించిన శాసనాలు:
• ఈపురు శాసనం -1
• ఖానాపూర్ శాసనం
• వేల్పూరు శాసనం
|
విక్రయేంద్రవర్మ(రెండవ విక్రయేంద్రవర్మ) | – | పరమసొగతస్య, మహాకవి | • విష్ణుకుండిన-వాకటక వంశాల సంబంధాలు• సాహిత్య ప్రోత్సాహకుడు.బ్రహమణులకి తుంది అనే గ్రామాన్ని దానం చేసాడు |
3వ మాధవవర్మ | – | త్రికూట మలయాధిపతి | • ఆనంద గోత్రికులను నిర్మూలించాడు |
విక్రయేంద్ర భట్టారక వర్మ | – | సకల భువన రక్షాభరణైకాశ్రయ |
.చివరివాడు • తుమ్మలగూడెం-2, తుండి శాసనాలు వేయించాడు |
ఇంద్రభట్టారక వర్మ | – | – | • ఘటికాస్థానాలు (వైదిక విద్యాలయాలు) స్థాపించాడు |
మంచ భట్టారకవర్మ | – | – | • విష్ణుకుండినుల చివరి పాలకుడు• పృథ్వీమూలుడిచే ఓడించబడ్డాడు.దీని గురించి “తాండివాడ శాసనం “ద్వారా తెలుస్తుంది |
విష్ణు కుండినుల పరిపాలన విధానం
విభాగం | వివరాలు |
---|---|
పరిపాలన విభజన | రాజ్యం → రాష్ట్రాలు → విషయాలు (ప్రాంతీయ ప్రశాసన యూనిట్లు) |
సైన్య సంస్థాపన | – హస్తికోశ: గజదళాధిపతి (ఏనుగు దళం ప్రధాని) – వీరకోశ: పదాతిదళాధిపతి (కాల్బలం ప్రధాని) |
ప్రధాన ఉద్యోగులు | – రజ్జుక: భూమి కొలతలు & పన్ను నిర్ణయం – ఫలదారుడు: పంటలో రాజభాగం నిర్ణయించేవాడు – సెట్టి: ధాన్యం కొలిచే అధికారి – అక్షపటలాధికృతుడు: ప్రభుత్వ పత్రాల సంరక్షకుడు |
సాహిత్యం -మతం
విషయం | వివరాలు | ప్రాముఖ్యత |
---|---|---|
అధికార భాష | సంస్కృతం | తెలంగాణలో సంస్కృతాన్ని అధికార భాషగా ప్రవేశపెట్టిన మొదటి రాజవంశం |
తొలి తెలుగు శాసనం | విక్రమేంద్ర భట్టారకవర్మ చిక్కుళ్ళ తామ్రశాసనంలో “విజయరాజ్య సంవత్సరంబుల్” (మొదటి తెలుగు వాక్యం) | తెలుగు భాషా వికాసంలో మైలురాయి |
తొలి తెలుగు పదం | కీసరగుట్టపై “తొలుచువాండ్లు” అనే అచ్చ తెలుగు పదం చెక్కబడింది | ప్రాచీన తెలుగు శిలాశాసన పదాలకు నిదర్శనం |
రాజుల బిరుదులు | – ఇంద్రభట్టారక వర్మ: ఘటికావస్త పుణ్యసంచయ – రెండవ మాధవవర్మ: విద్య ద్విజగుడు విస్తావృద్ధ తపస్వి జనాశ్రచయ – గోవిందవర్మ: షడభిజ్ఞ |
సాహిత్య, విద్యపై ఆదరణకు సాక్ష్యాలు |
సాహిత్య పోషకత | పై బిరుదులను బట్టి రాజులు స్వయంగా కవి-పండితులు మరియు వారి పోషకులు | సంస్కృత-తెలుగు సాహిత్య వికాసానికి దోహదం |
విష్ణుకుండినుల శిల్పకళా
Category | Description | Significance |
---|---|---|
Temple Architecture | – గర్భగృహం, ముఖమండపం, అర్థమండపం ఉండే ఆలయాలు నిర్మించారు | తెలంగాణలో ప్రాచీన హిందూ ఆలయ నిర్మాణ శైలికి ఆదిరూపం |
Fort Construction | – భువనగిరి కోటను మొదటి విష్ణుకుండినులు నిర్మించారు – కోట గోడలపై సింహ శిల్పాలు (విష్ణుకుండిన రాజచిహ్నం) |
రాజ్య సైనిక & రాజకీయ శక్తికి నిదర్శనం |
Buddhist Monuments | – ఫణిగిరి, నేలకొండపల్లిలో బౌద్ధ స్థూపాలు – నేలకొండపల్లి స్థూపాన్ని “విరాట్ స్థూపం” అని పిలిచేవారు |
బౌద్ధమత ప్రాబల్యానికి సాక్ష్యాలు |
Cave Architecture | – మంథని (పెద్దపల్లి) ప్రక్కన ఎల్.మడుగు గుహలు – గౌరీగుండం జలపాతం గుహల్లో చైత్యాలంకరణలు – కోమటి గుహలు (జైన ఆరామాలు) |
బౌద్ధ & జైన మతాల సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది |
Shaiva-Shakti Temples | – ఉమామహేశ్వరం, సల్లేశ్వరం గుహాలయాలు (అమరావతి సమీపం) – ఉమామహేశ్వరం శ్రీశైల ఉత్తర ద్వార క్షేత్రంగా ప్రసిద్ధి |
శైవ-శాక్తేయ మత ప్రభావం |
Unique Artifacts | – ఉమామహేశ్వరంలో పల్లవుల శివలింగం + విష్ణుకుండినుల నగారా భేరి – సల్లేశ్వరంలో “విశ్వేశ కక్కలస” బ్రాహ్మీ శాసనం |
శాతవాహన-పల్లవ-విష్ణుకుండినుల కళా సంప్రదాయాల మిశ్ర |
విష్ణుకుండినుల ఆర్థిక వ్యవస్థ, నాణేలు & సామాజిక పరిస్థితులు
Category | Details | Significance |
---|---|---|
Economic System | – స్వయం సమృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ – వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యం |
స్థిరమైన పన్ను వ్యవస్థ & గ్రామ స్వయం పాలన |
Foreign Trade | – తూర్పు ఆసియా (ఇండోనేషియా, వియత్నాం) – పశ్చిమ దేశాలు (రోమ్, గ్రీస్) – రెండవ మాధవవర్మ బిరుదు: త్రిసముద్రాధిపతి |
సముద్ర వాణిజ్య ప్రాబల్యానికి నిదర్శనం |
Coinage System | – లోహాలు: రాగి, ఇనుము – చిహ్నాలు: శ్రీపర్వత, శంఖం, సింహం – గవ్వలు: ద్రవ్యంగా వాడకం (ఫాహియాన్ ప్రకారం) – రోమన్ నాణేలు: కాన్‌స్టాంటైన్ బంగారు నాణెం (ఆలంపురం త్రవ్వకాలలో) |
బహుళ ద్రవ్య వ్యవస్థ & అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు |
Metal Craftsmanship | – బంగారు బుద్ధ విగ్రహాలు (శ్రీపర్వతం) – పోత ఇనుము డబ్బి (కీసరగుట్ట) |
కంసాలి వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది |
Social Structure | – వర్ణాశ్రమ ధర్మాలు బలపడ్డాయి – తల్లిదండ్రుల పట్ల గౌరవం (మాధవవర్మ ఉదాహరణ) |
సామాజిక స్థిరత్వం & కుటుంబ విలువలు |
Judicial System | – దివ్యాలు: న్యాయ విధులు (రెండవ మాధవవర్మ) – ఉరిశిక్ష వంటి కఠిన శిక్షలు |
క్రమశిక్షణ & న్యాయపాలనకు ప్రాధాన్యం |
విష్ణుకుండినుల కాలపు గుహలు
గుహల పేరు | స్థానం | ప్రత్యేకతలు | ముఖ్య విగ్రహాలు/శిల్పాలు |
---|---|---|---|
మొగల్రాజపురం గుహలు | కృష్ణా జిల్లా | – మొత్తం 5 గుహలు – 5వ గుహ (శివతాండవ గుహ) అతిపెద్దది |
– అర్థనారీశ్వర ప్రతిమ – అష్టభుజ నారాయణస్వామి – త్రివిక్రమావతార మూర్తి |
ఉండవల్లి గుహలు | కృష్ణా జిల్లా | – 3 గుహలు (మధ్యస్థ గుహ పెద్దది) – అనంతపద్మనాభస్వామి ఆలయం ఇక్కడే |
– ఉత్పత్తి పిడుగు లేఖనం – పూర్ణకుంభ శిల్పం – రెండవ మాధవవర్మ శయన విష్ణువు ప్రతిష్ఠ |
అక్కన్న-మాదన్న గుహలు | విజయవాడ (కనకదుర్గ ఆలయం సమీపం) | – విష్ణుకుండినులచే తొలిపించబడినవి | – విష్ణు & శివ సంబంధిత శిల్పాలు |